శ్రీ పద్మావతీ స్తోత్రం | Sri Padmavathi Stotram in Telugu

0
402
Sri Padmavathi Stotram lyrics in Telugu
Sri Padmavathi Stotram lyrics in Telugu

Sri Padmavathi Stotram in Telugu

శ్రీ పద్మావతీ స్తోత్రం

విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే |
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || ౧ ||

వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే |
పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || ౨ ||

కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |
కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే || ౩ ||

సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |
పద్మపత్రవిశాలాక్షీ పద్మావతి నమోఽస్తు తే || ౪ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయినీ |
సర్వసమ్మానితే దేవీ పద్మావతి నమోఽస్తు తే || ౫ ||

సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే |
అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోఽస్తు తే || ౬ ||

దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం |
అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే || ౭ ||

నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |
కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే || ౮ ||

ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం |
భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ || ౯ ||

కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |
శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళమ్ || ౧౦ ||

Goddess Lakshmi Devi Related Stotras

Sri Alamelumanga Smarana (Manasa Smarami) Lyrics in Telugu | శ్రీ అలమేలుమంగా స్మరణ (మనసా స్మరామి)

Sri Padma Kavacham in English | śrī padmā kavacam

శ్రీ పద్మావతి నవరత్నమాలికా స్తుతిః | Sri Padmavati Navaratna Malika Stuti in Telugu

శ్రీ పద్మ కవచం | Sri Padma Kavacham in Telugu

శ్రీ దీపలక్ష్మీ స్తవం | Deepa Lakshmi Stavam in Telugu

కనకధారా స్తోత్రం (పాఠాంతరం) | Kanakadhara Stotram in Telugu

అష్టలక్ష్మీ ధ్యాన శ్లోకాః | Ashtalakshmi Dhyana Shloka in Telugu

వ్యూహలక్ష్మి తంత్రం | Vyuha Lakshmi Maha Mantram

శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతిః – Sri Lakshmi Gayatri Mantra Stuti in Telugu

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం – Sri Varalakshmi Vrata Kalpam in Telugu

శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం – Sri Lakshmi Kubera Puja Vidhanam in Telugu