Sri Panduranga Ashtakam in Telugu | శ్రీ పాండురంగాష్టకం

0
1306
Sri Panduranga Ashtakam in Telugu
Sri Panduranga Ashtakam Lyrics With Meaning in Telugu PDF

Sri Pandurangashtakam

ఆది శంకరాచార్యులు రచించిన శ్రీ పాండురంగాష్టకమ్‌

మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః,
సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 1

తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌,
పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 2

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌,
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 3

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే, శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌,
శివం శాంతమీడ్యం వరం లోకపాలం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 4

శరచ్చంద్రబింబాననం చారుహాసం, లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌,
జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 5

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం, సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః,
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 6

విభుం వేణునాదం చరంతం దురంతం, స్వయం లీలయాగోపవేషం దధానమ్‌,
గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 7

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌,
ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 8

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే, పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్‌,
భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి| 9

ఇతి శ్రీపాండురంగాష్టకం

Lord Krishna Related Stotras

Sri Gopala Stava Lyrics in Telugu | శ్రీ గోపాల స్తవః

Sri Gopala Vimsathi Lyrics in Telugu | శ్రీ గోపాల వింశతిః

Sri Radha Kavacham Lyrics in Telugu | శ్రీ రాధా కవచం

Sri Krishna Sahasranama Stotram Lyrics in Telugu | శ్రీ కృష్ణ సహస్రనామ స్తోత్రం

Sri Radha Ashtottara Shatanamavali in Telugu | శ్రీ రాధా అష్టోత్తరశతనామావళిః

Sri Damodara Ashtottara Shatanamavali in Telugu | శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః

Sri Vittala Kavacham Lyrics in Telugu | శ్రీ విఠ్ఠల కవచమ్

Saptashloki Bhagavad Gita Lyrics in Telugu | సప్తశ్లోకీ భగవద్గీతా

Sri Krishna Ashtottara Shatanama Stotram 2 in Telugu | శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం 2

Sri Venugopala Ashtakam Lyrics in Telugu | శ్రీ వేణుగోపాలాష్టకమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here