Sri Raghavendra Stotram Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర స్తోత్రం

0
764

Sri Raghavendra Stotram Lyrics in Telugu

Sri Raghavendra Stotram Lyrics in Telugu

శ్రీపూర్ణబోధగురుతీర్థపయోబ్ధిపారా
కామారిమాక్షవిషమాక్షశిరః స్పృశంతీ |
పూర్వోత్తరామితతరంగచరత్సుహంసా
దేవాళిసేవితపరాంఘ్రిపయోజలగ్నా || ౧ ||

జీవేశభేదగుణపూర్తిజగత్సుసత్త్వ
నీచోచ్చభావముఖనక్రగణైః సమేతా |
దుర్వాద్యజాపతిగిళైః గురురాఘవేంద్ర
వాగ్దేవతాసరిదముం విమలీ కరోతు || ౨ ||

శ్రీరాఘవేంద్రః సకలప్రదాతా
స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః |
అఘాద్రిసంభేదనదృష్టివజ్రః
క్షమాసురేంద్రోఽవతు మాం సదాఽయమ్ || ౩ ||

శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ-
నిషేవణాల్లబ్ధసమస్తసమ్పత్ |
దేవస్వభావో దివిజద్రుమోఽయమ్
ఇష్టప్రదో మే సతతం స భూయాత్ || ౪ ||

భవ్యస్వరూపో భవదుఃఖతూల-
సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలీ |
సమస్తదుష్టగ్రహనిగ్రహేశో
దురత్యయోపప్లవసింధుసేతుః || ౫ ||

నిరస్తదోషో నిరవద్యవేషః
ప్రత్యర్థిమూకత్త్వనిదానభాషః |
విద్వత్పరిజ్ఞేయమహావిశేషో
వాగ్వైఖరీనిర్జితభవ్యశేషః || ౬ ||

సంతానసమ్పత్పరిశుద్ధభక్తి-
విజ్ఞానవాగ్దేహసుపాటవాదీన్ |
దత్త్వా శరీరోత్థసమస్తదోషాన్-
హత్త్వా స నోఽవ్యాద్గురురాఘవేంద్రః || ౭ ||

యత్పాదోదకసంచయః సురనదీముఖ్యాపగాసాదితా-
సంఖ్యాఽనుత్తమపుణ్యసంఘవిలసత్ప్రఖ్యాతపుణ్యావహః |
దుస్తాపత్రయనాశనో భువి మహా వంధ్యాసుపుత్రప్రదో
వ్యంగస్వంగసమృద్ధిదో గ్రహమహాపాపాపహస్తం శ్రయే || ౮ ||

యత్పాదకంజరజసా పరిభూషితాంగా
యత్పాదపద్మమధుపాయితమానసా యే |
యత్పాదపద్మపరికీర్తనజీర్ణవాచ-
స్తద్దర్శనం దురితకాననదావభూతమ్ || ౯ ||

సర్వతంత్రస్వతంత్రోఽసౌ శ్రీమధ్వమతవర్ధనః |
విజయీంద్రకరాబ్జోత్థసుధీంద్రవరపుత్రకః |
శ్రీరాఘవేంద్రో యతిరాట్ గురుర్మే స్యాద్భయాపహః |
జ్ఞానభక్తిసుపుత్రాయుః యశః శ్రీపుణ్యవర్ధనః || ౧౦ ||

ప్రతివాదిజయస్వాంతభేదచిహ్నాదరో గురుః |
సర్వవిద్యాప్రవీణోఽన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౧ ||

అపరోక్షీకృతశ్రీశః సముపేక్షితభావజః |
అపేక్షితప్రదాతాఽన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౨ ||

దయాదాక్షిణ్యవైరాగ్యవాక్పాటవముఖాంకితః |
శాపానుగ్రహశక్తోఽన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౩ ||

అజ్ఞానవిస్మృతిభ్రాంతిసంశయాపస్మృతిక్షయాః |
తంద్రాకమ్పవచఃకౌణ్ఠ్యముఖా యే చేంద్రియోద్భవాః |
దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్రప్రసాదతః || ౧౪ ||

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ఇత్యష్టాక్షరమంత్రతః |
జపితాద్భావితాన్నిత్యం ఇష్టార్థాః స్యుర్నసంశయః || ౧౫ ||

హంతు నః కాయజాన్దోషాన్-
ఆత్మాత్మీయసముద్భవాన్ |
సర్వానపి పుమర్థాంశ్చ
దదాతు గురురాత్మవిత్ || ౧౬ ||

ఇతి కాలత్రయే నిత్యం ప్రార్థనాం యః కరోతి సః |
ఇహాముత్రాప్తసర్వేష్టో మోదతే నాత్ర సంశయః || ౧౭ ||

అగమ్యమహిమా లోకే రాఘవేంద్రో మహాయశాః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధిచంద్రోఽవతు సదాఽనఘః || ౧౮ ||

సర్వయాత్రాఫలావాప్త్యై యథాశక్తిప్రదక్షిణమ్ |
కరోమి తవ సిద్ధస్య వృందావనగతం జలమ్ |
శిరసా ధారయామ్యద్య సర్వతీర్థఫలాప్తయే || ౧౯ ||

సర్వాభీష్టార్థసిద్ధ్యర్థం నమస్కారం కరోమ్యహమ్ |
తవ సంకీర్తనం వేదశాస్త్రార్థజ్ఞానసిద్ధయే || ౨౦ ||

సంసారేఽక్షయసాగరే ప్రకృతితోఽగాధే సదా దుస్తరే |
సర్వావద్యజలగ్రహైరనుపమైః కామాదిభంగాకులే |
నానావిభ్రమదుర్భ్రమేఽమితభయస్తోమాదిఫేనోత్కటే |
దుఃఖోత్కృష్టవిషే సముద్ధర గురో మా మగ్నరూపం సదా || ౨౧ ||

రాఘవేంద్రగురుస్తోత్రం యః పఠేద్భక్తిపూర్వకమ్ |
తస్య కుష్ఠాదిరోగాణాం నివృత్తిస్త్వరయా భవేత్ || ౨౨ ||

అంధోఽపి దివ్యదృష్టిః స్యాదేడమూకోఽపి వాగ్పతిః |
పూర్ణాయుః పూర్ణసమ్పత్తిః స్తోత్రస్యాస్య జపాద్భవేత్ || ౨౩ ||

యః పిబేజ్జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితమ్ |
తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తత్ క్షణాత్ || ౨౪ ||

యద్వృందావనమాసాద్య పంగుః ఖంజోఽపి వా జనః |
స్తోత్రేణానేన యః కుర్యాత్ప్రదక్షిణనమస్కృతి |
స జంఘాలో భవేదేవ గురురాజప్రసాదతః || ౨౫ ||

సోమసూర్యోపరాగే చ పుష్యార్కాదిసమాగమే |
యోఽనుత్తమమిదం స్తోత్రమష్టోత్తరశతం జపేత్ |
భూతప్రేతపిశాచాదిపీడా తస్య న జాయతే || ౨౬ ||

ఏతత్స్తోత్రం సముచ్చార్య గురోర్వృందావనాంతికే |
దీపసంయోజనాజ్ఞానం పుత్రలాభో భవేద్ధ్రువమ్ || ౨౭ ||

పరవాదిజయో దివ్యజ్ఞానభక్త్యాదివర్ధనమ్ |
సర్వాభీష్టప్రవృద్ధిస్స్యాన్నాత్ర కార్యా విచారణా || ౨౮ ||

రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాదిపీడనమ్ |
న జాయతేఽస్య స్తోత్రస్య ప్రభావాన్నాత్ర సంశయః || ౨౯ ||

యో భక్త్యా గురురాఘవేంద్రచరణద్వంద్వం స్మరన్ యః పఠేత్ |
స్తోత్రం దివ్యమిదం సదా నహి భవేత్తస్యాసుఖం కించన |

కిం త్విష్టార్థసమృద్ధిరేవ కమలానాథప్రసాదోదయాత్ |
కీర్తిర్దిగ్విదితా విభూతిరతులా సాక్షీ హయాస్యోఽత్ర హి || ౩౦ ||

ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజప్రసాదతః |
కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిర్హ్యప్పణాభిదైః || ౩౧ ||

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే || ౩౨ ||

ఆపాదమౌళిపర్యంతం గురుణామాకృతిం స్మరేత్ |
తేన విఘ్నః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః || ౩౩ ||

దుర్వాదిధ్వాంతరనయే వైష్ణవేందీవరేందవే |
శ్రీరాఘవేంద్ర గురవే నమోఽత్యంత దయాళవే || ౩౪ ||

మూకోపి యత్ప్రసాదేన ముకుంద శయనయాయతే |
రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే ||

Download PDF here Sri Raghavendra Stotram – శ్రీ రాఘవేంద్ర స్తోత్రం

Related Posts

Sri Raghavendra Stotram

Sri Rama Sahasranama Stotram | śrīrāghavaṁ daśarathātmajamapramēyaṁ

గురు రాఘవేంద్రుని స్మరిద్దాం..! | Sri Guru Raghavendra Story in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here