Sri Rajarajeshwari Shodasi Lyrics in Telugu | శ్రీ రాజరాజేశ్వరీ షోడశీ

0
133
Sri Rajarajeshwari Shodasi Lyrics in Telugu PDF
Sri Rajarajeshwari Shodasi Lyrics With Meaning in Telugu PDF

Sri Rajarajeshwari Shodasi Lyrics in Telugu PDF

శ్రీ రాజరాజేశ్వరీ షోడశీ

నౌమి హ్రీంజపమాత్రతుష్టహృదయాం శ్రీచక్రరాజాలయాం
భాగ్యాయత్తనిజాంఘ్రిపంకజనతిస్తోత్రాదిసంసేవనామ్ |
స్కందేభాస్యవిభాసిపార్శ్వయుగలాం లావణ్యపాథోనిధిం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧ ||

నౌమి హ్రీమత ఆదధాతి సుగిరా వాగీశ్వరాదీన్సురాఁ-
-ల్లక్ష్మీంద్రప్రముఖాంశ్చ సత్వరమహో యత్పాదనమ్రో జనః |
కామాదీంశ్చ వశీకరోతి తరసాయాసం వినా తాం ముదా
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౨ ||

నౌమి శ్రీసుతజీవనప్రదకటాక్షాంశాం శశాంకం రవిం
కుర్వాణాం నిజకర్ణభూషణపదాదానేన తేజస్వినౌ |
చాంపేయం నిజనాసికాసదృశతాదానాత్కృతార్థం తథా
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౩ ||

నౌమి శ్రీవిధిభామినీకరలసత్సచ్చామరాభ్యాం ముదా
సవ్యే దక్షిణకే చ వీజనవతీమైంద్ర్యాత్తసత్పాదుకామ్ |
వేదైరాత్తవపుర్భిరాదరభరాత్సంస్తూయమానాం సదా
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౪ ||

నౌమి శ్రీమతిధైర్యవీర్యజననీం పాదాంబుజే జాతుచి-
-న్నమ్రాణామపి శాంతిదాంతిసుగుణాన్విశ్రాణయంతీం జవాత్ |
శ్రీకామేశమనోంబుజస్య దివసేశానార్భకాణాం తతిం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౫ ||

నౌమి శ్రీపతిపద్మయోనిగిరిజానాథైః సమారాధితాం
రంభాస్తంభసమానసక్థియుగలాం కుంభాభిరామస్తనీమ్ |
భామిన్యాదివిషోపమేయవిషయేష్వత్యంతవైరాగ్యదాం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౬ ||

నౌమి వ్యాహృతినిర్జితామరధునీగర్వా భవంత్యంజసా
మూకా అప్యవశాద్యదంఘ్రియుగలీసందర్శనాజ్జాతుచిత్ |
హార్దధ్వాంతనివారణం విదధతీం కాంత్యా నఖానాం హి తాం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౭ ||

నౌమి బ్రహ్మవిబోధినీం నముచిజిన్ముఖ్యామరాణాం తతే-
-ర్భండాద్యాశరఖండనైకనిపుణాం కల్యాణశైలాలయామ్ |
ఫుల్లేందీవరగర్వహారినయనాం మల్లీసుమాలంకృతాం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౮ ||

నౌమి ప్రీతిమతాం యదంఘ్రియుగలార్చాయాం న బంధో భవే-
-త్స్యాచ్చేద్వింధ్యనగః ప్లవేచ్చిరమహో నాథే నదీనామితి |
మూకః ప్రాహ మహాకవిర్హి కరుణాపాత్రం భవాన్యాః స్తుతిం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౯ ||

నౌమి ప్రాప్తికృతే యదీయపదయోర్విప్రాః సమస్తేషణా-
-స్త్యక్త్వా సద్గురుమభ్యుపేత్య నిగమాంతార్థం తదాస్యాంబుజాత్ |
శ్రుత్వా తం ప్రవిచింత్య యుక్తిభిరతో ధ్యాయంతి తాం సాదరం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౦ ||

నౌమి ప్రాణనిరోధసజ్జనసమాసంగాత్మవిద్యాముఖై-
-రాచార్యాననపంకజప్రగలితైశ్చేతో విజిత్యాశు యామ్ |
ఆధారాదిసరోరుహేషు సుఖతో ధ్యాయంతి తాం సర్వదా
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౧ ||

నౌమి న్యాయముఖేషు శాస్త్రనివహేష్వత్యంతపాండిత్యదాం
వేదాంతేష్వపి నిశ్చలామలధియం సంసారబంధాపహామ్ |
దాస్యంతీం దయయా ప్రణమ్రవితతేః కామారివామాంకగాం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౨ ||

నౌమి త్వాం శుచిసూర్యచంద్రనయనాం బ్రహ్మాంబుజాక్షాగజే-
-డ్రూపాణి ప్రతిగృహ్య సర్వజగతాం రక్షాం ముదా సర్వదా |
కుర్వంతీం గిరిసార్వభౌమతనయాం క్షిప్రం ప్రణమ్రేష్టదాం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౩ ||

నౌమి త్వాం శరదిందుసోదరముఖీం దేహప్రభానిర్జిత-
-ప్రోద్యద్వాసరనాథసంతతిమఘాంభోరాశికుంభోద్భవమ్ |
పంచప్రేతమయే సదా స్థితిమతీం దివ్యే మృగేంద్రాసనే
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౪ ||

నౌమి త్వామనపేక్షకారణకృపారూపేతి కీర్తిం గతాం
నౌకాం సంసృతినీరధేస్తు సుదృఢాం ప్రజ్ఞానమాత్రాత్మికామ్ |
కాలాంభోదసమానకేశనిచయాం కాలాహితప్రేయసీం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౫ ||

నౌమి త్వాం గణపః శివో హరిరుమేత్యాద్యైర్వచోభిర్జనా-
-స్తత్తన్మూర్తిరతా వదంతి పరమప్రేమ్ణా జగత్యాం తు యామ్ |
తాం సర్వాశయసంస్థితాం సకలదాం కారుణ్యవారాన్నిధిం
భక్తత్రాణపరాయణాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౬ ||

ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహ-
భారతీస్వామిభిః విరచితా శ్రీ రాజరాజేశ్వరీ షోడశీ |

Devi Related Stotras

Sri Rajarajeshwari Stava Lyrics in Telugu | శ్రీ రాజరాజేశ్వరీ స్తవః

Sri Rajarajeswari Mantra Matruka Stava in Telugu | శ్రీ రాజరాజేశ్వరీ మంత్రమాతృకా స్తవః

Sri Rajarajeshwari Churnika Lyrics in Telugu | శ్రీ రాజరాజేశ్వరీ చూర్ణికా

Sri Lalitha Upanishad Lyrics in Telugu | శ్రీ లలితోపనిషత్

Tripuropanishad Lyrics in Telugu | త్రిపురోపనిషత్

Sri Varahi Ashtottara Shatanamavali 2 in Telugu | శ్రీ వారాహీ అష్టోత్తరశతనామావళిః – ౨

Sri Lalitha Kavacham Lyrics in Telugu | శ్రీ లలితా కవచం

Sri Varahi Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ వారాహీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Maha Varahi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ మహావారాహ్యష్టోత్తరశతనామావళిః

Sri Varahi Swaroopa Dhyana Slokah In Telugu | శ్రీ వారాహీ స్వరూప ధ్యాన శ్లోకాః

Sri Varahi (Vartali) Moola Mantram In Telugu | శ్రీ వారాహీ (వార్తాలీ) మంత్రః

Sri Varahi Nigraha Ashtakam Lyrics In Telugu | శ్రీ వారాహీ నిగ్రహాష్టకం