శ్రీ రామ నవమి పూజ విధానం

0
1578

 

చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి రోజుని శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని చేస్తాము.

ఈ సంవత్సరం శ్రీ రామనవమి పండుగ 21 వ తేదీ ఏప్రిల్ బుధవారం రోజున వచ్చినది. ఈ మహా పర్వదినము రోజున రామపట్టాభిషేకంలో పాల్గొన్నా, శ్రీ సీతారామ కల్యాణం చేయించుకొన్నా లేక రామచంద్ర మూర్తిని పూజించినా సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి.

శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి అష్టోత్తర పూజా విధానం, ఏవిధంగా జరుపుకోవాలో వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.

Download PDF – Sri Rama Navami Puja Vidhanam

రేపు -ఇంట్లో శ్రీరామ నవమిని ఎలా జరుపుకోవాలి | How to Celebrate Sri Rama Navami (Telugu)