Sri Ratnagarbha Ganesha Vilasa Stotram | శ్రీ గణేశ విలాస స్తోత్రం

Sri Ratnagarbha Ganesha Vilasa Stotram Lyrics in Telugu వామదేవతనూభవం నిజవామభాగసమాశ్రితం వల్లభామాశ్లిష్యతన్ముఖవల్గువీక్షణదీక్షితమ్ | వాతనందనవాంఛితార్థ విధాయినం సుఖదాయినం వారణాననమాశ్రయే వందారువిఘ్న నివారణమ్ ||౧|| కారణం జగతాం కలాధరధారిణం శుభకారిణం కాయ కాంతిజితారుణం కృతభక్తపాపవిదారణమ్ | వాదివాక్సహకారిణం వారాణసీసంచారిణం వారణాననమాశ్రయే వందారువిఘ్న నివారణమ్ ||౨|| మోహసాగరతారకం మాయావికుహనావారకం మృత్యుభయపరిహారకం రిపుకృత్యదోషనివారకమ్ | పూజకాశాపూరకం పుణ్యార్థసత్కృతికారకం వారణాననమాశ్రయే వందారువిఘ్న నివారణమ్ ||౩|| ఆఖుదైత్యరథాంగమరుణమయూఖమర్థిసుఖార్థినం శేఖరీకృత చంద్రరేఖముదారసుగుణమదారుణమ్ | శ్రీఖనిం శ్రీత భక్త నిర్జరశాఖినం లేఖావనం వారణాననమాశ్రయే వందారువిఘ్న … Continue reading Sri Ratnagarbha Ganesha Vilasa Stotram | శ్రీ గణేశ విలాస స్తోత్రం