శ్రీ రుద్ర స్తుతి – Sri Rudra Stuti

0
135

Sri Rudra Stuti

నమో దేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాం పతయే నమః || ౧ ||

నమోఽస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || ౨ ||

నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ || ౩ ||

మహాదేవం మహాయోగ-మీశానం-త్వంబికాపతిమ్ |
యోగినాం యోగదాకారం యోగమాయాసమాహృతమ్ || ౪ ||

యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణోఽధిపమ్ || ౫ ||

శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రాహ్మణప్రియమ్ |
కపర్దినం కళామూర్తిం అమూర్తిం అమరేశ్వరమ్ || ౬ ||

ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాం గతిమ్ |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ || ౭ ||

కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |
నమామి గిరిశం దేవం చంద్రావయవభూషణమ్ || ౮ ||

త్రిలోచనం లేలిహానమాదిత్యం పరమేష్ఠినమ్ |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ || ౯ ||

ఇతి శ్రీకూర్మపురాణే వ్యాసోక్త రుద్రస్తుతిః ||

Download PDF here Sri Rudra Stuti – శ్రీ రుద్ర స్తుతి

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here