శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Sani ashtottara satanama stotram

  Sri Sani ashtottara satanama stotram శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః || ౧ || సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః || ౨ || ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః || ౩ || మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః || ౪ || ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః || … Continue reading శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Sani ashtottara satanama stotram