శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం – Sri Saraswathi Dvadasanama Stotram

0
191

Sri Saraswathi Dvadasanama Stotram

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ ||

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ ||

Download PDF here Sri Saraswathi Dvadasanama Stotram – శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here