Sri Saraswati Stotram in Telugu | శ్రీ సరస్వతీ స్తోత్రం

0
2985
Sri Saraswati Stotram Lyrics in Telugu
Sri Saraswati Stotram in Telugu / శ్రీ సరస్వతీ స్తోత్రం

Sri Saraswati Stotram Lyrics in Telugu

శ్రీ సరస్వతీ స్తోత్రం

శ్రీగణేశాయనమః।

యాకున్దేన్దుతుషారహారధవలాయాశుభ్రవస్త్రావృతా

యావీణావరదణ్డమణ్డితకరాయాశ్వేతపద్మాసనా।

యాబ్రహ్మాచ్యుతశఙ్కరప్రభృతిభిర్దేవైస్సదాపూజితా

సామాంపాతుసరస్వతీభగవతీనిశ్శేషజాడ్యాపహా॥౧॥

 

దోర్భిర్యుక్తాచతుర్భింస్ఫటికమణినిభైరక్షమాలాన్దధానా

హస్తేనైకేనపద్మంసితమపిచశుకంపుస్తకంచాపరేణ।

భాసాకున్దేన్దుశఙ్ఖస్ఫటికమణినిభాభాసమానాఽసమానా

సామేవాగ్దేవతేయంనివసతువదనేసర్వదాసుప్రసన్నా॥౨॥

 

సురాసురాసేవితపాదపఙ్కజాకరేవిరాజత్కమనీయపుస్తకా।

విరిఞ్చిపత్నీకమలాసనస్థితాసరస్వతీనృత్యతువాచిమేసదా॥౩॥

 

సరస్వతీసరసిజకేసరప్రభాతపస్వినీసితకమలాసనప్రియా।

ఘనస్తనీకమలవిలోలలోచనామనస్వినీభవతువరప్రసాదినీ॥౪॥

 

సరస్వతినమస్తుభ్యంవరదేకామరూపిణి।

విద్యారమ్భంకరిష్యామిసిద్ధిర్భవతుమేసదా॥౫॥

 

సరస్వతినమస్తుభ్యంసర్వదేవినమోనమః।

శాన్తరూపేశశిధరేసర్వయోగేనమోనమః॥౬॥

 

నిత్యానన్దేనిరాధారేనిష్కలాయైనమోనమః।

విద్యాధరేవిశాలాక్షిశుద్ధజ్ఞానేనమోనమః॥౭॥

 

శుద్ధస్ఫటికరూపాయైసూక్ష్మరూపేనమోనమః।

శబ్దబ్రహ్మిచతుర్హస్తేసర్వసిద్ధయైనమోనమః॥౮॥

 

ముక్తాలఙ్కృతసర్వాఙ్గ్యైమూలాధారేనమోనమః।

మూలమన్త్రస్వరూపాయైమూలశక్త్యైనమోనమః॥౯॥

 

మనోమణిమహాయోగేవాగీశ్వరినమోనమః।

వాగ్భ్యైవరదహస్తాయైవరదాయైనమోనమః॥౧౦॥

 

వేదాయైవేదరూపాయైవేదాన్తాయైనమోనమః।

గుణదోషవివర్జిన్యైగుణదీప్‍త్యైనమోనమః॥౧౧॥

 

సర్వజ్ఞానేసదానన్దేసర్వరూపేనమోనమః।

సమ్పన్నాయైకుమార్యైచసర్వజ్ఞతేనమోనమః॥౧౨॥

 

యోగానార్యఉమాదేవ్యైయోగానన్దేనమోనమః।

దివ్యజ్ఞానత్రినేత్రాయైదివ్యమూర్త్యైనమోనమః॥౧౩॥

 

అర్ధచన్ద్రజటాధారిచన్ద్రబిమ్బేనమోనమః।

చన్ద్రాదిత్యజటాధారిచన్ద్రబిమ్బేనమోనమః॥౧౪॥

 

అణురూపేమహారూపేవిశ్వరూపేనమోనమః।

అణిమాద్యష్టసిద్ధాయైఆనన్దాయైనమోనమః॥౧౫॥

 

జ్ఞానవిజ్ఞానరూపాయైజ్ఞానమూర్తేనమోనమః।

నానాశాస్త్రస్వరూపాయైనానారూపేనమోనమః॥౧౬॥

 

పద్మదాపద్మవంశాచపద్మరూపేనమోనమః।

పరమేష్ఠ్యైపరామూర్త్యైనమస్తేపాపనాశినీ॥౧౭॥

 

మహాదేవ్యైమహాకాల్యైమహాలక్ష్మ్యైనమోనమః।

బ్రహ్మవిష్ణుశివాయైచబ్రహ్మనార్యైనమోనమః॥౧౮॥

 

కమలాకరపుష్పాచకామరూపేనమోనమః।

కపాలికర్మదీప్తాయైకర్మదాయైనమోనమః॥౧౯॥

 

సాయంప్రాతఃపఠేన్నిత్యంషాణ్మాసాత్సిద్ధిరుచ్యతే।

చోరవ్యాఘ్రభయంనాస్తిపఠతాంశ్రృణ్వతామపి॥౨౦॥

 

ఇత్థంసరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్।

సర్వసిద్ధికరంనౄణాంసర్వపాపప్రణాశనమ్॥౨౧॥

 

॥ ఇత్యగస్తమునిప్రోక్తంసరస్వతీస్తోత్రంసమ్పూర్ణమ్॥

Related Posts

Sri Neela Saraswati Stotram | śhrī nīlasarasvatī stōtram

శ్రీ నీలసరస్వతీ స్తోత్రం – Sri Neela Saraswati Stotram in Telugu

శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః – Sri Saraswathi Ashtottara Satanamavali in Telugu

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Saraswati Ashtottara Satanama Stotram

సరస్వతీ స్తోత్రం – Sri Saraswati Stotram in Telugu

Sri Chandrasekharendra Saraswati (Paramacharya)

Sri Saraswathi Stotram 2 | Shree Saraswati Stotram in English

Sri Saraswathi Ashtottara Satanamavali

 

Sri Saraswathi Dvadasanama Stotram

Sri Saraswathi Dvadasa Nama Stotram | శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

Sri Saraswati Devi – Day 7 Dasara Alankarana

సరస్వతి దేవి ని ఎవరు పూజించాలి? | Who Worship Saraswathi Devi in Telugu

వేద విద్యల నిలయం…వర్గల్ విద్యాసరస్వతీ ఆలయం..! | History of vargal vidya saraswathi temple in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here