Sri Shanmukha Dandakam Lyrics In Telugu | శ్రీ షణ్ముఖ దండకం

0
96
Sri Shanmukha Dandakam Lyrics In Telugu
Sri Shanmukha Dandakam Lyrics With Meaning In Telugu PDF Download

Sri Shanmukha Dandakam Lyrics In Telugu

శ్రీ షణ్ముఖ దండకం

శ్రీపార్వతీపుత్ర, మాం పాహి వల్లీశ, త్వత్పాదపంకేజ సేవారతోఽహం, త్వదీయాం నుతిం దేవభాషాగతాం కర్తుమారబ్ధవానస్మి, సంకల్పసిద్ధిం కృతార్థం కురు త్వం |

భజే త్వాం సదానందరూపం
మహానందదాతారమాద్యం
పరేశం
కలత్రోల్లసత్పార్శ్వయుగ్మం
వరేణ్యం
విరూపాక్షపుత్రం
సురారాధ్యమీశం
రవీంద్వగ్నినేత్రం
ద్విషడ్బాహు సంశోభితం
నారదాగస్త్యకణ్వాత్రిజాబాలివాల్మీకివ్యాసాది సంకీర్తితం
దేవరాట్పుత్రికాలింగితాంగం
వియద్వాహినీనందనం
విష్ణురూపం
మహోగ్రం
ఉదగ్రం
సుతీక్షం
మహాదేవవక్త్రాబ్జభానుం
పదాంభోజసేవా సమాయాత భక్తాళి సంరక్షణాయత్త చిత్తం
ఉమా శర్వ గంగాగ్ని
షట్కృత్తికా విష్ణు బ్రహ్మేంద్ర దిక్పాల సంపూతసద్యత్న నిర్వర్తితోత్కృష్ట సుశ్రీతపోయజ్ఞ సంలబ్ధరూపం
మయూరాధిరూఢం
భవాంభోధిపోతం
గుహం వారిజాక్షం
గురుం సర్వరూపం
నతానాం శరణ్యం
బుధానాం వరేణ్యం
సువిజ్ఞానవేద్యం
పరం
పారహీనం
పరాశక్తిపుత్రం
జగజ్జాల నిర్మాణ సంపాలనాహార్యకారం
సురాణాం వరం
సుస్థిరం
సుందరాంగం
స్వభాక్తాంతరంగాబ్జ సంచారశీలం
సుసౌందర్యగాంభీర్య సుస్థైర్యయుక్తం
ద్విషడ్బాహు సంఖ్యాయుధ శ్రేణిరమ్యం
మహాంతం
మహాపాపదావాగ్ని మేఘం
అమోఘం
ప్రసన్నం
అచింత్య ప్రభావం
సుపూజా సుతృప్తం
నమల్లోక కల్పం
అఖండ స్వరూపం
సుతేజోమయం
దివ్యదేహం
భవధ్వాంతనాశాయసూర్యం
దరోన్మీలితాంభోజనేత్రం
సురానీక సంపూజితం
లోకశస్తం
సుహస్తాధృతానేకశస్త్రం
నిరాలంబమాభాసమాత్రం శిఖామధ్యవాసం
పరం ధామమాద్యంతహీనం
సమస్తాఘహారం
సదానందదం
సర్వసంపత్ప్రదం
సర్వరోగాపహం
భక్తకార్యార్థసంపాదకం
శక్తిహస్తం
సుతారుణ్యలావణ్యకారుణ్యరూపం
సహస్రార్క సంకాశ సౌవర్ణహారాళి సంశోభితం
షణ్ముఖం
కుండలానాం విరాజత్సుకాంత్యం చిత్తేర్గండభాగైః సుసంశోభితం
భక్తపాలం
భవానీసుతం
దేవమీశం
కృపావారికల్లోల భాస్వత్కటాక్షం
భజే శర్వపుత్రం
భజే కార్తికేయం
భజే పార్వతేయం
భజే పాపనాశం
భజే బాహులేయం
భజే సాధుపాలం
భజే సర్పరూపం
భజే భక్తిలభ్యం
భజే రత్నభూషం
భజే తారకారిం
దరస్మేరవక్త్రం
శిఖిస్థం
సురూపం
కటిన్యస్త హస్తం
కుమారం
భజేఽహం మహాదేవ
సంసారపంకాబ్ధి సమ్మగ్నమజ్ఞానినం పాపభూయిష్ఠమార్గే చరం పాపశీలం
పవిత్రం కురు త్వం ప్రభో
త్వత్కృపావీక్షణైర్మాం ప్రసీద
ప్రసీద ప్రపన్నార్తిహారాయ సంసిద్ధ
మాం పాహి వల్లీశ
శ్రీదేవసేనేశ
తుభ్యం నమో దేవ
దేవేశ
సర్వేశ
సర్వాత్మకం
సర్వరూపం
పరం త్వాం భజేఽహం భజేఽహం భజేఽహమ్ |

Sri Subrahmanya Swamy Related Stotras

Sri Karthikeya Panchakam Lyrics In Telugu | శ్రీ కార్తికేయ పంచకం

Shadanana Ashtakam Lyrics In Telugu | షడాననాష్టకం

Saravanabhava Mantrakshara Shatkam In Telugu | శరవణభవ మంత్రాక్షర షట్కం

Sri Karthikeya Stotram Lyrics In Telugu | శ్రీ కార్తికేయ స్తోత్రం

Kumaropanishad Lyrics in Telugu | కుమారోపనిషత్

Sri Karthikeya Karavalamba Stotram In Telugu | శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

Sri Subrahmanya Vajra Panjara Kavacham in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య వజ్రపంజర కవచం

Sri Subrahmanya Mangala Ashtakam in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

Sri Subramanya Moola Mantra Stava in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః

Sri Subrahmanya Mala Mantra Lyrics in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః

Sri Subrahmanya Manasa Puja Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మానసపూజా స్తోత్రం

Sri Subrahmanya Bhujanga Prayata Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం 2