Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా

Sri Shirdi Sai Baba Chalisa శ్రీ షిరిడీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || ౧ || (షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం) కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలో … Continue reading Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా