శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రం | Sri Siddha Lakshmi Stotram in Telugu

0
448
Sri Siddha Lakshmi Stotram Lyrics in Telugu
Sri Siddha Lakshmi Stotram Lyrics With Meaning in Telugu

Sri Siddha Lakshmi Stotram Lyrics in Telugu

1శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రం

అస్య శ్రీసిద్ధలక్ష్మీస్తోత్రమంత్రస్య హిరణ్యగర్భ ఋషిః అనుష్టుప్ ఛందః, శ్రీమహాకాళీమహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం మమ సర్వక్లేశపీడాపరిహారార్థం సర్వదుఃఖదారిద్ర్యనాశనార్థం సర్వకార్యసిద్ధ్యర్థం శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్ర పాఠే వినియోగః ||

ఋష్యాదిన్యాసః –
ఓం హిరణ్యగర్భ ఋషయే నమః శిరసి |
అనుష్టుప్ఛందసే నమో ముఖే |
శ్రీమహాకాళీమహాలక్ష్మీమహాసరస్వతీదేవతాభ్యో నమో హృదిః |
శ్రీం బీజాయ నమో గుహ్యే |
హ్రీం శక్తయే నమః పాదయోః |
క్లీం కీలకాయ నమో నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగేషు ||

కరన్యాసః –
ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం విష్ణుతేజసే తర్జనీభ్యాం నమః |
ఓం క్లీం అమృతానందాయై మధ్యమాభ్యాం నమః |
ఓం శ్రీం దైత్యమాలిన్యై అనామికాభ్యాం నమః |
ఓం హ్రీం తేజః ప్రకాశిన్యై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం క్లీం బ్రాహ్మ్యై వైష్ణవ్యై రుద్రాణ్యై కరతల కరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః –
ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై హృదయాయ నమః |
ఓం హ్రీం విష్ణుతేజసే శిరసే స్వాహా |
ఓం క్లీం అమృతానందాయై శిఖాయై వషట్ |
ఓం శ్రీం దైత్యమాలిన్యై కవచాయ హుమ్ |
ఓం హ్రీం తేజః ప్రకాశిన్యై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్లీం బ్రాహ్మ్యై వైష్ణవ్యై రుద్రాణ్యై అస్త్రాయ ఫట్ ||
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఇతి దిగ్బంధః ||

అథ ధ్యానమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖీమ్ |
త్రినేత్రాం ఖడ్గత్రిశూలపద్మచక్రగదాధరామ్ || ౧ ||

పీతాంబరధరాం దేవీం నానాలంకారభూషితామ్ |
తేజఃపుంజధరీం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ || ౨ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back