సీతారామస్తోత్రం – Sri Sita Rama Stotram

0
188

Sri Sita Rama Stotram

అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికామ్ |
రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియామ్ || ౧ ||

రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్ |
సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవామ్ || ౨ ||

పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః |
వశిష్ఠానుమతాచారం శతానందమతానుగామ్ || ౩ ||

కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయమ్ |
పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణామ్ || ౪ ||

చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమాననామ్ |
మత్తమాతంగగమనం మత్తహంసవధూగతామ్ || ౫ ||

చందనార్ద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీమ్ |
చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికామ్ || ౬ ||

శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికామ్ |
కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభామ్ || ౭ ||

దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణామ్ |
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ || ౮ ||

అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదమ్పతీ|
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతామ్ || ౯ ||

అనేన స్తౌతి యః స్తుత్యం రామం సీతాం చ భక్తితః |
తస్య తౌ తనుతాం పుణ్యాః సంపదః సకలార్థదాః || ౧౦ ||

ఏవం శ్రీరామచంద్రస్య జానక్యాశ్చ విశేషతః |
కృతం హనూమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ || ౧౧ ||

ఇతి హనూమత్కృత-సీతారామ స్తోత్రం సంపూర్ణమ్ ||

Download PDF here Sri Sita Rama Stotram – సీతారామస్తోత్రం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.HariOme.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here