శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Subrahmanya Ashtottara Satanama Stotram in Telugu

Sri Subrahmanya Ashtottara Shatanama Stotram Sri Subrahmanya Ashtottara Shatanama Stotram Lyrics Sri Subramanya Swami Stotram స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః | పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || ౧ || ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశాప్రభంజనః | తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః || ౨ || మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః | దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః || ౩ || ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః | సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః || … Continue reading శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Subrahmanya Ashtottara Satanama Stotram in Telugu