
Sri Subrahmanya Dandakam Lyrics In Telugu
శ్రీ సుబ్రహ్మణ్య దండకం
జయ వజ్రిసుతాకాంత జయ శంకరనందన |
జయ మారశతాకార జయ వల్లీమనోహర ||
జయ భుజబలనిర్జితానేక విద్యాండభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాంత మార్తాండ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సంజాత తేజః సముద్భూత దేవాపగా పద్మషండోథిత స్వాకృతే
సూర్యకోటిద్యుతే
భూసురాణాంగతే
శరవణభవ
కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపద్మాద్రిజాతా కరాంభోజ సంలాలనాతుష్ట కాళీసముత్పన్న
వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే
దేవసేనారతే దేవతానాం పతే
సురవరనుత దర్శితాత్మీయ
దివ్యస్వరూపామరస్తోమసంపూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుతాశ్చర్యమాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేంద్ర దైతేయ సంహార సంతోషితామార్త్య
సంక్లుప్త దివ్యాభిషేకోన్నతే
తోషితశ్రీపతే
సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకరగ్రాహ సంప్రాప్త సమ్మోదవల్లీ మనోహారి
లీలావిశేషేంద్రకోదండభాస్వత్కలాపోచ్య బర్హీంద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన మాం రక్ష
తుభ్యం నమో దేవ తుభ్యం నమః ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య దండకమ్ ||
Sri Subrahmanya Swamy Related Stotras
Sri Subrahmanya Bhujangam Lyrics in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం
Sri Subrahmanya Gadyam Lyrics In Telugu | శ్రీ సుబ్రహ్మణ్య గద్యం
Sri Subrahmanya Kavacham Stotram In Telugu | శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం
Sri Subrahmanya Aksharamalika Stotram In Telugu | శ్రీ సుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రం
Sri Subrahmanya Aparadha Kshamapana Stotram In Telugu | శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం
Sri Shanmukha Stotram Lyrics In Telugu | శ్రీ షణ్ముఖ స్తోత్రం
Sri Shanmukha Shatpadi Stava In Telugu | శ్రీ షణ్ముఖ షట్పదీ స్తవః
Sri Shanmukha Bhujanga Stuti In Telugu | శ్రీ షణ్ముఖ భుజంగ స్తుతిః
Sri Shanmukha Pancharatna Stuti Lyrics In Telugu | శ్రీ షణ్ముఖ పంచరత్న స్తుతిః
Shanmukha Dhyana Slokah Lyrics In Telugu | షణ్ముఖ ధ్యాన శ్లోకాః
Sri Karthikeya Ashtakam Lyrics In Telugu | శ్రీ కార్తికేయాష్టకం
Sri Subrahmanya Shatkam Lyrics in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య షట్కం