శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం – Sri Subrahmanya Pooja Vidhanam in Telugu

Sri Subrahmanya Swamy Pooja Vidhanam పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదేన సర్వోపశాంతి పూర్వక దీర్ఘాయురారోగ్య ధన కళత్ర పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శతృపరాజయాది సకలాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్యే || ధ్యానం – షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం | శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం || పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానం సదా | … Continue reading శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం – Sri Subrahmanya Pooja Vidhanam in Telugu