శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం – Sri Subrahmanya Shodasa Nama Stotram in Telugu

0
11811
Sri subramanya swami stotram
Sri Subrahmanya Shodasa nama stotram in Telugu

Sri Subrahmanya Shodasa nama Stotram Lyrics

Sri Subramanya Swami Stotram

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం || ౧ ||

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || ౨ ||

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా || ౩ ||

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || ౪ ||

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || ౫ ||

షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || ౬ ||

కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || ౭ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం || ౮ ||

Download PDF here Sri Subrahmanya Shodasa nama stotram – శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం

Subrahmanya Swamy Related Posts:

Subramanya Swamy Shasti 2023 in Telugu | సుబ్రహ్మణ్య షష్టి అనగా ఏమిటి? పెళ్లి కాని వారు, సంతానం లేనివారు ఈ రోజు ఏమి చేయాలి?

How to Celebrate Skanda Sashti ?

శ్రీ స్కందలహరీ – Sri Skanda Lahari in Telugu

Sri Skanda Lahari 1 | Sri Subramanya Trishathi

Why Do We Celebrate Subramanya Shasti or Skanda Shasti? Benefits and Rules to Follow

Aadi Krithigai Festival Story – 2022/23 Date

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం – Sri Subrahmanya Pooja Vidhanam in Telugu

శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః – Sri Subrahmanya Sahasranamavali in Telugu

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః – Sri Subrahmanya Ashtottara Satanamavali in Telugu

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Subrahmanya Ashtottara Satanama Stotram in Telugu

సుబ్రహ్మణ్య భుజంగం – Subrahmanya (Bhujangam) Ashtakam in Telugu

Subrahmanya Bhujanga Stotram

Sri Subrahmanya Ashtottara Satanama Stotram

Subrahmanya Ashtakam | Karavalamba Stotram

Sri Subrahmanya Pancharatnam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here