శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam

శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా లోకరక్షామణీ దైవ చూడామణీ ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత ప్రేతంబులన్నీవయై బ్రోవు నెల్లప్పుడున్ భాస్కర హస్కరా. పద్మినీ వల్లభా వల్లకీగానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్ష నేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య వోయయ్య దుర్ధాంత నిర్ధూత తాప్రతయాభీల దావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక … Continue reading శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam