శ్రీ సూర్య స్తోత్రం – Sri Surya Stotram in Telugu

0
3446
Sri Surya Stotram in Telugu
శ్రీ సూర్యస్తోత్రం – Sri Surya Stotram in Telugu

శ్రీ సూర్యస్తోత్రం – Sri Surya Stotram Lyrics

ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం |
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ ||

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ ||

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః || ౫ ||

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః || ౬ ||

సకలేశాయ సూర్యాయ ఛాయేశాయ నమో నమః |
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం || ౭ ||

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ || ౮ ||
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౯ ||

Nava Graha Posts

Download PDF here Sri Surya stotram – శ్రీ సూర్యస్తోత్రం– శ్రీ సూర్యస్తోత్రం

మంత్రాలు & స్తోత్రాలు

Sri Surya Ashtottara Shatanama Stotram in English

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Surya Ashtottara Satanama Stotram in Telugu

Surya Ashtakam

Surya Mandala Stotram

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః – Sri Surya Ashtottara Satanamavali in Telugu

Sri Dwadasa Arya Surya Stuti

Sri Surya Narayana dandakam

Sri Surya Namaskara Mantra

Sri Surya Ashtottara Satanamavali

Sri Surya Kavacham

శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ – Sri Surya Shodasopachara Puja

శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam

శ్రీ సూర్య నమస్కార మంత్రం – Sri Surya Namaskara Mantram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here