శ్రీ తులసీ స్తోత్రం | Sri Tulasi Stotram

0
1376

b9b58e853c9e6cdf1ed343b1e179bd3b

॥ శ్రీ తులసీ స్తోత్రం ॥

శ్రీ తులసీ స్తోత్రం | Sri Tulasi Stotram

Sri Tulasi Stotram

జగద్ధాత్రి! నమస్తుభ్యంవిష్ణోశ్చప్రియవల్లభే।

యతోబ్రహ్మాదయోదేవాఃసృష్టిస్థిత్యన్తకారిణః॥

నమస్తులసికల్యాణినమోవిష్ణుప్రియేశుభే।

నమోమోక్షప్రదేదేవినమఃసమ్పత్ప్రదాయికే॥

తులసీపాతుమాంనిత్యంసర్వాపద్భ్యోఽపిసర్వదా।

కీర్తితాపిస్మృతావాపిపవిత్రయతిమానవమ్॥

నమామిశిరసాదేవీంతులసీంవిలసత్తనుమ్।

యాందృష్ట్వాపాపినోమర్త్యాముచ్యన్తేసర్వకిల్బిషాత్॥

తులస్యారక్షితంసర్వంజగదేతచ్చరాచరమ్।

యావినిహన్తిపాపానిదృష్ట్వావాపాపిభిర్నరైః॥

నమస్తులస్యతితరాంయస్యైబద్ధాఞ్జలింకలౌ।

కలయన్తిసుఖంసర్వంస్త్రియోవైశ్యాస్తథాఽపరే॥

తులస్యానాపరంకిఞ్చిద్దైవతంజగతీతలే।

యథాపవిత్రితోలోకోవిష్ణుసఙ్గేనవైష్ణవః॥

తులస్యాఃపల్లవంవిష్ణోఃశిరస్యారోపితంకలౌ।

ఆరోపయతిసర్వాణిశ్రేయాంసివరమస్తకే॥

తులస్యాంసకలాదేవావసన్తిసతతంయతః।

అతస్తామర్చయేల్లోకేసర్వాన్దేవాన్సమర్చయన్॥

నమస్తులసిసర్వజ్ఞేపురుషోత్తమవల్లభే।

పాహిమాంసర్వపాపేభ్యఃసర్వసమ్పత్ప్రదాయికే॥

ఇతిస్తోత్రంపురాగీతంపుణ్డరీకేణధీమతా।

విష్ణుమర్చయతానిత్యంశోభనైస్తులసీదలైః॥

తులసీశ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యాయశస్వినీ।

ధర్మ్యాధర్మాననాదేవీదేవీదేవమనఃప్రియా॥

లక్ష్మీప్రియసఖీదేవీద్యౌర్భూమిరచలాచలా।

షోడశైతానినామానితులస్యాఃకీర్తయన్నరః॥

లభతేసుతరాంభక్తిమన్తేవిష్ణుపదంలభేత్।

తులసీభూర్మహాలక్ష్మీఃపద్మినీశ్రీర్హరిప్రియా॥

తులసిశ్రీసఖిశుభేపాపహారిణిపుణ్యదే।

నమస్తేనారదనుతేనారాయణమనఃప్రియే॥

ఇతిశ్రీపుణ్డరీకకృతంతులసీస్తోత్రమ్సమ్పూర్ణమ్॥

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here