Sri Varaha Stuti (Padma Puranam) Lyrics In Telugu | శ్రీ వరాహ స్తుతిః ౩ (పద్మపురాణే)

Sri Varaha Stuti (Padma Puranam) Lyrics In Telugu PDF శ్రీ వరాహ స్తుతిః ౩ (పద్మపురాణే) దేవా ఊచుః | నమో యజ్ఞవరాహాయ నమస్తే శతబాహవే | నమస్తే దేవదేవాయ నమస్తే విశ్వరూపిణే || ౧ || నమః స్థితిస్వరూపాయ సర్వయజ్ఞస్వరూపిణే | కలాకాష్ఠానిమేషాయ నమస్తే కాలరూపిణే || ౨ || భూతాత్మనే నమస్తుభ్యం ఋగ్వేదవపుషే తథా | సురాత్మనే నమస్తుభ్యం సామవేదాయ తే నమః || ౩ || ఓంకారాయ నమస్తుభ్యం యజుర్వేదస్వరూపిణే … Continue reading Sri Varaha Stuti (Padma Puranam) Lyrics In Telugu | శ్రీ వరాహ స్తుతిః ౩ (పద్మపురాణే)