శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ – Sri Venkatesha Karavalamba Stotram in Telugu

Sri Venkateshwara Karavalamba Stotram Lyrics Sri Venkateswara Stotram శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష | లీలాకటాక్ష-పరిరక్షిత-సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧ || బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన-సుశోభిత-దివ్యహస్త | కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౨ || వేదాంత-వేద్య భవసాగర-కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ | లోకైకపావన పరాత్పర పాపహారిన్ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౩ || లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప … Continue reading శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ – Sri Venkatesha Karavalamba Stotram in Telugu