శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ – Sri Venkateshwara Puja Vidhanam in Telugu.

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వేంకటేశ్వర స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం (పురుష సూక్త విధాన పూజనేన) ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ప్రాణప్రతిష్ఠ – ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగం జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త మను మతే మృడయాన స్వస్తి – అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే || శ్రీ వేంకటేశ్వర స్వామినే … Continue reading శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ – Sri Venkateshwara Puja Vidhanam in Telugu.