Sri Venkateswara Vajra Kavacha Stotram | శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

0
2721
Sri Venkateswara Vajra Kavacha Stotram Lyrics in Telugu
Sri Venkateshwara Vajra Kavacha Stotram

Sri Venkateswara Vajra Kavacha Stotram Lyrics in Telugu

మార్కండేయ ఉవాచ –
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || ౧ ||

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || ౨ ||

ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః || ౩ ||

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు || ౪ ||

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || ౫ ||

ఇతి మార్కండేయ కృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం ||

Download PDF here Sri Venkateshwara Vajra Kavacha Stotram – శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

Related Posts

Sri Govinda Namavali (Namalu) | శ్రీ గోవింద నామాలు

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః – Sri Venkateshwara Ashtottara Satanamavali in Telugu

శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః – Sri Venkateshwara Sahasranamavali in Telugu

శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ – Sri Venkateshwara Puja Vidhanam in Telugu.

శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం – Sri Venkateshwara Sahasranama Stotram in Telugu

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Venkateshwara Ashtottara Shatanama Stotram in Telugu

శ్రీ వేంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం – Sri Venkateshwara Dwadasa Nama Stotram in Telugu

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ – Sri Venkatesha Karavalamba Stotram in Telugu

వేంకటేశ అష్టకం – Sri Venkatesha Ashtakam

శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం – Sri Venkateshwara Mangalashasanam

Sri Venkateshwara Stotram | శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్ – Venkateshwara suprabhatam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here