శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam
భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను. పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో … Continue reading శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed