శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Vishnu Ashtottara Shatanama Stotram

0
2117

Sri Vishnu Ashtottara Shatanama Stotram

Sri Vishnu Ashtottara Shatanama Stotram Lyrics in Telugu

అష్టోత్తర శతం నామ్నాం విష్ణోరతుల తేజసః |
అస్య శ్రవణమాత్రేణ నరోనారాయణో భవేత్ || ౧ ||

విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః |
దమోదరో దీనబంధురాదిదేవోఽదితేస్స్తుతః || ౨ ||

పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః |
పరశుధారీచ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహః || ౩ ||

కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః |
హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || ౪ ||

హృషీకేశోఽప్రమేయాఽత్మా వరాహో ధరణీధరః |
ధర్మేశో ధరణీనాధో ధ్యేయో ధర్మభృతాంవరః || ౫ ||

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ |
సర్వగః సర్వవిత్సర్వం శరణ్యః సాధువల్లభః || ౬ ||

కౌసల్యానందనః శ్రీమాన్ రక్షఃకులవినాశకః |
జగత్కర్తా జగద్ధార్తా జగజ్జేతా జనార్తిహా || ౭ ||

జానకీవల్లభో దేవో జయరూపో జయేశ్వరః |
క్షీరాబ్ధివాసీ క్షీరాబ్ధితనయావల్లభ స్తధా || ౮ ||

శేషశాయీ పన్నగారివాహనో విష్టరశ్రవః |
మాధవో మథురానాథో ముకుందో మోహనాశనః || ౯ ||

దైత్యారిః పుండరీకాక్షో హ్యచ్యుతో మధుసూదనః |
సోమసూర్యాగ్నినయనో నృసింహో భక్తవత్సలః || ౧౦ ||

నిత్యో నిరామయశ్శుద్ధో నరదేవో జగత్ప్రభుః |
హయగ్రీవో జితరిపురుపేంద్రో రుక్మిణీపతిః || ౧౧ ||

సర్వదేవమయః శ్రీశః సర్వాధారః సనాతనః |
సౌమ్యః సౌమ్యప్రదః స్రష్టా విష్వక్సేనో జనార్దనః || ౧౨ ||

యశోదాతనయో యోగీ యోగశాస్త్రపరాయణః |
రుద్రాత్మకో రుద్రమూర్తిః రాఘవో మధుసూధనః || ౧౩ ||

ఇతి తే కథితాన్దివ్యాన్నామ్నామష్టోత్తరం శతమ్ |
సర్వపాపహరం పుణ్యం విష్ణో రమితతేజసః || ౧౪ ||

దుఃఖ దారిద్ర్య దౌర్భాగ్య నాశనం సుఖవర్ధనమ్ |
సర్వసంపత్కరం సౌమ్యం మహాపాతక నాశనమ్ || ౧౫ ||

ప్రాతరుత్థాయ విపేంద్ర పఠేదేకాగ్రమానసః |
తస్య నశ్యన్తి విపదా రాశయః సిద్ధిమాప్నుయాత్ || ౧౬ ||

Download PDF here Sri Vishnu Ashtottara Satanama stotram – శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

Vishnu SahasraNamalu

Vaikunta Ekadasi 2023 in Telugu | వైకుంఠ ఏకాదశి | Mukkoti Ekadasi 2023 Date, Significance & Puja Vidh

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Sri Vishnu Sahasranama Stotram

Sri Vishnu Sahasranama Stotram Poorvapeetika

Sri Vishnu Sahasranama Stotram Uttarapeetika

Sri Vishnu Sahasra namavali

విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వ పీఠిక – Sri Vishnu Sahasranama Stotram Poorva Peetika

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం | Sri Vishnu Sahasranama Stotram

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ సర్వ కార్య సిద్ధి | Vishnu Sahasranama Parayanam in Telugu

విష్ణు సహస్రనామాన్ని గురించి శ్రీ శిరిడీ సాయిబాబా ఏమి చెప్పారు? | Vishnu Sahasranamam in Telugu

విష్ణు సహస్రనామం ఎలా జనించింది ? | How Did Vishnu Sahasra Namas Evolve

విష్ణు సహస్రనామము పారాయణ విధి విధానం | Vishnu Sahasranama Parayanam Vidhanam in Telugu

విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు మరి ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here