శ్రీశైల పుణ్యక్షేత్రము మూసివేత? ఎందుకు? ఎప్పుడు తెరుస్తారు?

0
5350
Srisailam Shrine Will be Closed
Srisailam Shrine Will be Closed

Srisailam Shrine Will be Closed from 19th to 23rd of This Month

2ఎందుకు శ్రీశైల పుణ్యక్షేత్రం మూసివేస్తున్నారు? (Why Srisailam Temple Close on these Days?)

ఈ ఏడాది ఉగాది మార్చి 22న 2023 వచ్చింది. ప్రతి ఉగాదిలాగే శ్రీశైల క్షేత్రం పుణ్యక్షేత్రం వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీశైల పుణ్యక్షేత్రం ఈవో ఈ నెల 19న నుంచి 23న వరకు ‘స్పర్శ దర్శనాన్ని’ రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కాని భక్తులకు మాత్రం అలంకార దర్శనం కలిగిస్తారు అని చెప్పారు. కావున భక్తులకు నిరుత్సాహపడోద్దు అని అన్నారు. ఇది ఇలా ఉంటే ఈ నెల 9 నుంచి 23న వరకు రోజుకు 6 వేల మందికి విశిష్ట వేళల్లో, 4 విడతల్లో భక్తులు స్పర్శ దర్శనం అనుమతి ఇస్తున్నారు. ఈ దర్శనానికి 500 రూపాయలు ధర నిర్ణయించారు.