శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja

0
821
Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja
Srisailam Temple Durga Navratri 2023 Dasara Rituals Schedule

Srisailam Temple Durga Navratri 2023 Dasara Rituals

1శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు

దుర్గాదేవి దసరా నవరాత్రి ఉత్సవం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించడం అందరికి తెలుసు. కాని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా దసరా నవరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగే అతి పెద్ద కార్యక్రమాలలో ఒకటి. ఈ దసర వేడుకల సందర్భంగా మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కూడా భ్రమరాంబికా దేవి అమ్మవారు 9 నవదుర్గ రూపాలలో పూజించబడింది. ఇక్కడ భ్రమరాంబ దేవికి మరియు మల్లికార్జున స్వామి వాహన సేవలు అత్యంత ఆకర్షణీయంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు వినాయక పూజతో ప్రారంభమై కలశ స్థాపనతో పూర్ణాహుతితో ముగుస్తాయి. ఇక్కడ దంపతి పూజ, కుమారి పూజ, సుహాసిని పూజ వంటి నవరాత్రి ప్రత్యేక పూజలతో పాటు ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు మరియు అర్చన కూడా నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back