శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja

Srisailam Temple Durga Navratri 2023 Dasara Rituals శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు దుర్గాదేవి దసరా నవరాత్రి ఉత్సవం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించడం అందరికి తెలుసు. కాని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా దసరా నవరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగే అతి పెద్ద కార్యక్రమాలలో ఒకటి. ఈ దసర వేడుకల సందర్భంగా మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. … Continue reading శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja