శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ

0
529
Pournami Garuda Seva in Tirumala
Sirvari Pournami Garuda Seva in Tirumala

Pournami Garuda Seva in Tirumala on May 2023

1తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల అంటేనే ఎప్పుడు భక్తులతో, శ్రీవారి సేవలు, నామ స్మరణంతో ఎప్పుడు ఎడుకొండలు మార్మోగుతుంది. మే 5న కూడ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ సేవ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు తిరుమలలో నిర్వహిస్తారు.

ఈ సేవలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Back