హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu

Story of Hanuman Chalisa in Telugu హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? గోస్వామి తులసీదాసు క్రీ.శ 16 వ శతాబ్దంలో ఉత్తరభారతదేశం లోని ఉత్తర ప్రదేశ్ లోగల రాజాపూర్లో  సంత్ తులసీదాసు జన్మించాడు. రాం బోలాగా నామకరణం చేయబడ్డ ఆ మహాభక్తుని పుట్టుక, జీవితం తరచి చూస్తే ఆయన కారణ జన్ముడని నిశ్చయంగా చెప్పవచ్చు. తులసీ దాసును వాల్మీకి అంశగా చెబుతారు. ఆయన రచించిన రామచరిత మానసం ఉత్తరభారత దేశం మాత్రమేకాదు ప్రపంచం నలుమూలలా రామ భక్తులను … Continue reading హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu