కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu

కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu కుంభమేళా ఎలా ప్రారంభమైంది అమృతం కోసం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేశారు. అప్పుడు క్షీర సాగరం నుండి ఒక అమృతభాండం వెలికి వచ్చింది. భాండం అంటే కుండ దానికి మరో పేరే కుంభం. ఆ అమృత కుంభం కోసం దేవదానవులు కలియబడ్డారు. మొత్తం ఒక వర్గం వారే అనుభవించాలన్న కాంక్షతో ఇరువర్గాలవారూ ఆ కుంభాన్ని పట్టుకుని చెరోవైపుకూ లాగారు.. అప్పుడు ఆ కుంభం లోని … Continue reading కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu