శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes

The Story & Life Secretes of Lord Krishna శ్రీ కృష్ణుడు చరిత్ర శ్రీ కృష్ణుడు హిందువులకు ఆరాద్య దైవం. కృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా చెప్పుకుంటాం. అతను సర్వోన్నత దేవుడిగా పూజింపబడుతున్నాడు. శ్రీ కృష్ణుడు గురువు, వాస్తు శిల్పి, సంగీతకారుడు, వైద్యుడు, రాజు, వాతావరణ శాస్త్రవేత్త, కినెటిక్ ఇంజనీర్ ఇలా అన్ని రంగాల్లో అతను ఆరితేరిన పరిపుర్ణమైన వ్యక్తి. అతని ప్రకాశం శాశ్వతమైనది. కాని ఇంక మనకు ఆ వాసుదేవుడి గురించి చాల … Continue reading శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes