పిసినారికి పరమాత్ముని పాఠం | Story of Purandhara in Telugu

0
5781
Vitthal_W27_X_H_32_acrylic_5000_Rs__84710.1428394692.1280.1280
పిసినారికి పరమాత్ముని పాఠం | Story of Purandhara in Telugu
Back

1. పిసినారి

పూర్వం పండరి పురానికి సమీపం లో శ్రీనివాసనాయకుడనే ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. అతని భార్య సరస్వతీబాయి ఎంతో సద్గుణవంతురాలు ఉత్తమురాలు. పాండురంగ విఠలుని పరమ భక్తురాలు.

ఆమె తన భర్త క్షేమం కోసం ఎప్పుడూ నోములనూ వ్రతాలనూ చేసేది. దాన ధర్మాలను చేసేది. పిసినారి అయిన శ్రీనివాసుడు ఆమె దాన ధర్మాలనూ పూజలనూ చూసి ధనం వృధా చేస్తోందని తిట్టేవాడు. ఆమె అతని తిట్లకోర్చి పుణ్య కార్యాలను చేసేది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here