శకటాసురుని కథ | The story of Shakatasuruni in Telugu

0
6091
శకటాసురుని కథ | The story of Shakatasuruni
శకటాసురుని కథ | The story of Shakatasuruni

శకటాసురుని కథ | The story of Shakatasuruni

నేడు చెట్లను నరికివేయడం వల్ల అకాల వర్షాలు, ప్రమాదకరమైన ఎండలు,పూర్తిగా సమతౌల్యత లేని వాతావరణం నెలకొంది.

పచ్చని చెట్ల విలువ మనం ఈనాడు స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చెట్లను అనవసరంగా నాశనం చేయడం ధర్మ విరుద్ధం.

అవసరార్థమై ఒక చెట్టును ఉపయోగించినప్పుడు దానికి బదులుగా నాలుగు చెట్లను నాటమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది.

నిష్కారణంగా చెట్లను నాశనం చేయడం ఎంతటి దోషమో తెలిపే పురాణకథ తెలుసుకుందాం.

Back

1. ఉత్కచుడు

భాగవతం లో చెప్పబడిన అనేక శ్రీకృష్ణ కథలలో శకటాసుర భంజనం ఒకటి. చిన్ని కృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. వారి పాప భారాన్ని నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించాడు. వారిలో శకటాసురుడు ఒకడు.

శకటాసురుడు పూర్వ జన్మలో ఉత్కచుడు అనే రాక్షసుడు. హిరణ్యలోచనుని కుమారుడు. బాలుడైన ఉత్కచుడు తన సహజ రాక్షస గుణాలతో తాను తిరుగాడే ప్రతిచోటా వినాశనం సృష్టించేవాడు. ఒకనాడు ఉత్కచుడు లోమశ మహర్షి ఆశ్రమం లోని అనేక వృక్షాలను నిష్కారణం గా పెరికివేసి వికటాట్టహాసం చేయ సాగాడు. 

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here