సుబ్రహ్మణ్య భుజంగం – Subrahmanya (Bhujangam) Ashtakam in Telugu

Subrahmanya Ashtakam in Telugu / Sri Subrahmanya Bhujangam Sri Subrahmanya Bhujangam Lyrics హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ || దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ || క్రౌంచాసురేంద్ర … Continue reading సుబ్రహ్మణ్య భుజంగం – Subrahmanya (Bhujangam) Ashtakam in Telugu