సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న ప్రముఖ మైన పేర్లు | Subramanian Swamy God other Names in Telugu

  Subramanian Swamy God Other Names in Telugu Names of Lord Subrahmanya Swamy షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు శరవణభవుడు – శరములో అవతరించినవాడు గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు సేనాపతి – దేవతల సేనానాయకుడు స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు … Continue reading సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న ప్రముఖ మైన పేర్లు | Subramanian Swamy God other Names in Telugu