ఆరుద్ర నక్షత్రంలోకి సూర్య భగవానుడు! ఈ రాశులపై డబ్బుల కనక వర్షం | Surya Transit into Ardra

0
40955
Sun Entering into Arudra Nakshatra
Surya Transit into Ardra

Sun Entering into Ardra Nakshatra

1ఆరుద్ర నక్షత్రంలోకి సూర్య భగవానుడు

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జూన్ నెల 22వ తేదీన గ్రహాల రాజు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. కాలానుగుణంగా సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే మన జీవితంపై, భూమిపైనా ప్రభావం కనిపిస్తుంది.

ఆరుద్ర నక్షత్రం లో సూర్యుడు ప్రవేశం వల్ల అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశిచక్ర గుర్తులు పై ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back