సూర్య గ్రహం గోచారం ప్రభావం వల్ల ఈ రాశుల వారికి మహర్దశ ! Sun Transit 2023

0
12884
Sun Transit 2023
Suryudu Gocharam 2023

Sun Transit 2023

1సూర్య గ్రహం గోచారం 2023

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహం అన్ని గ్రహాలకు రారాజు. బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి లాంటి గ్రహాలకు గోచారం, పరివర్తనం ప్రభావం వల్ల అన్ని రాశులపై ఉంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య గ్రహం గోచారం వల్ల కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.

సూర్య గ్రహం గోచారం వల్ల ముఖ్యంగా ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది, రాజయోగం పట్టబోతోంది. ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. మరి ఆ 5 రాశులు ఏంటో తెలుసుకుందాం.

Back