కర్కాటక రాశిలోకి సూర్య సంచారం, ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!! | Surya Gochar 2023

0
60312
Sun Transit into Cancer
Sun Transit into Cancer Sign

Sun Transit into Cancer

1కర్కాటక రాశిలోకి సూర్య సంచారం

జులై 16న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. దీనివల్ల 4 రాశుల వారికి ఇక్కట్లు తప్పవు. సూర్య గ్రహం ప్రతి నెలలో ఒకసారి తన రాశిని మారుస్తాడు. సూర్య గ్రహ సంచారం వల్ల ఉన్న 12 రాశుల వారి పై పడుతుంది. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించింనందునా సూర్య గోచారం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత ఉండాలి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back