కర్కాటక రాశిలోకి సూర్య సంచారం, ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!! | Surya Gochar 2023

0
60338
Sun Transit into Cancer
Sun Transit into Cancer Sign

Sun Transit into Cancer

2సూర్య సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Sun Transit into Cancer?)

మకర రాశి (Capricorn)

1. జీవితంలో పెను మార్పులు వస్తాయి.
2. కుటుంబంలో పదే పదే గొడవలు జరుగుతాయి.
3. దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
4. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యమైనది.

ధనుస్సు రాశి (Sagittarius)

1. ఆర్ధికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
2. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావు.
3. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.