సింహరాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులవారికి కుబేరయోగమే | Sun Transit into Leo

0
69355
sun transit in leo 2023 positive effect zodiac
sun transit in leo 2023 positive effect zodiac

Sun Transit into Leo

1సింహరాశిలోకి సూర్య సంచారం

గ్రహాల కు రాజు ఐనటువంటి సూర్యుడు ఈ రోజుల్లో సింహరాశిలో కి ప్రవేశించాడు. సెప్టెంబర్ 17 వరకు ఈ రాశిలో ఉండబోతోంది. సెప్టెంబర్ 17 నాటికి, నాలుగు రాశుల వారు శుభవార్తలు వినబోతునారు. ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. సంవత్సరం తర్వాత సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించాడని ప్రముఖ జ్యోతిష్యులు తెలిపారు. ఖగోళంలో ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, అది సరాసరి రాశుల పై ప్రభావితం చూపుతుంది.

ఆగష్టు 17న కర్కాటక రాశి ని వదిలి సింహరాశిలోకి సూర్యుడు సంచరించాడు. సెప్టెంబర్ 17 వరకు సూర్యుడు ఇక్కడే ఉండనున్నారు. దాని ప్రభావం వలన కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ 17 నాటికి ధనవంతులు కాబోతున్నారు అని పండితులు చెబుతున్నారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back