త్రికోణ రాజయోగం ఈ 3 రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది | Trikon Rajyoga

0
52353
Sun Transit Made Kendra Trikon Rajyoga
Kendra Trikon Rajyoga 2023

Sun Transit Made Kendra Trikon Rajyoga

1త్రికోణ రాజయోగం

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహం రాజుగా భావిస్తారు. ప్రస్తుతం సూర్య భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఆ ప్రభావం వల్ల త్రికోణ రాజయోగం ఏర్పడింది. జీవితంలో గౌరవ ప్రతిష్టలు, విజయం సాధించడానికి సూర్యుడు ముఖ్యమైన కారకుడిగా భావిస్తారు. త్రికోణ రాజయోగం 3 రాశుల వారు అదృష్టం ఏంటో తెలుసుకుందాం.

సింహ రాశి (Leo)

1. మీరు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
2. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
3. మీరు ఆస్తి సంబంధిత పనిలో కూడా విజయం సాధిస్తారు.
4. వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది.

Back