100 ఏళ్ల తర్వాత కలిసి సంచారం చేయబోతున్న శని & సూర్యుడు, ఈ రాశుల వారికి ఇదే మంచి సమయం | Saturn and Sun transit together 2024

0
411
Shani & Surya Are Going To Transit Together After 100 Years In 2024
what time Shani & Surya Are Going To Transit Together After 100 Years In 2024

Shani & Surya Are Going To Transit Together After 100 Years In 2024

1100 సంవత్సరాల తర్వాత శని, సూర్యుడు కలిసి సంచారం ఈ రాశుల వారికి ఇదే అనుకూల సమయం.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

ఉన్న 9 గ్రహాలలో సూర్యుడు, శని రెండు శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు. కానీ ఆ రెండిటి మద్య తండ్రి-కొడుకుల సంబంధం ఉంది. ఒక్కో గ్రహం ఎప్పటికప్పుడు రాశిని, నక్షత్రాన్ని మారుస్తాయి. ఆ ప్రభావం మొత్తం 12 రాశి చక్రలపై కనిపిస్తుంది. అలాగే సూర్యుడు నెలలో ఒక సారి రాశిని మారిస్తే శని మాత్రం ప్రతి 2 1/2 సంవత్సరాలకు రాశిని మారుస్తుంది. కానీ ఈ సందర్భంలో సూర్యుడు, శని ఒకే రోజున నక్షత్రాలను మార్చనున్నాయి. 100 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటనే జరగనుంది. సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి, శని శతభిషా నక్షత్రంలోకి మారనున్నాయి. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రాశి చక్రల వారికి అదృష్టంగా మారనుంది మరి ఆ రాశి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back