ఒకే రాశిలో నాలుగు పెద్ద గ్రహాలు | Grah yuti 2023

0
1930
Surya Budh Guru Rahu Yuti 2023 in Aries
Surya, Budhudu, Gurudu & Rahu Yuti 2023 in Aries

Surya Budh Guru Rahu Yuti 2023 in Aries

1మేషరాశిలో సూర్య బుధ గురు రాహువు యుతి

ఏప్రిల్ 22న బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, బుధుడు మరియు రాహువు ఉన్నారు. అంటే ఇప్పుదు ఒకే రాశిలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

మేషరాశి (Aries):

1. వ్యాపారం అభివృద్ది చెందుతుంది.
2. ఆర్ధిక పరిస్థితి పటిష్ఠ పడి ఆధయం రెట్టింపు అవుతుంది.
3. అన్ని కలతలు పోయి మనస్సు ప్రశాంతం అవుతుంది.

Back