
Surya Dev Favourite Zodiac Signs
1సూర్య భగవానుడికి ఇష్టమైన రాశిచక్రాలు
మన పురాణాల ప్రకారం సూర్యభగవానుడు అనుగ్రహం ఉన్న వారికి దేనికీ లోటు ఉండదు. జ్యోతీష్య శాస్రం ప్రకారం సూర్యుడు గ్రహాల రాజు. భానుడిని ఆత్మకు, విజయానికి & గౌరవానికి కారకుడు. సూర్య భగవానుడు పాజిటివ్ విషయాల వైపే మనల్ని ప్రేరిపిస్తాడు. సింహరాశికి అధిపతి ఆదిత్యుడు. సూర్యుడి ఆశీస్సులు ఉన్న వారికి దేనికీ లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారిపై సూర్య భగవానుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆదిత్యుడు ఆశీర్వాదం ఉన్న రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి (Leo):
1. ఈ రాశికి అధిపతి సూర్యుడు.
2. పుట్టుకతో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
3. ఎంత పెద్ద సమస్య అయిన ధైర్యంతో ఎదురుకుంటారు.
4. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
5. మీరు ఆదివారం రోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి అంతా మంచి జరుగుతుంది.