గ్రహాల రాజు రాశి మార్పు! ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి తిరుగే లేదు!? | Surya Gochar 2023

0
276
Surya Gochar 2023
Who Will Effect Surya Gochar 2023 & Remedies

Due to Surya Gochar These Zodiac Signs Will Get Success

1గ్రహాల రాజు రాశి మార్పు వల్ల ఈ రాశుల వారికి తిరుగే లేదు

సూర్య గోచార్ – సూర్యుడు ఆగస్టు నెలలో 17 వరకు కర్కాటక రాశిలో ఉంటారు. సూర్యుడు సంచారము వివిధ రాశిచక్ర వారి జాతకాలు పై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి అనుకూలం గా ఉంటుంది, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు జూలై 17న కర్కాటక రాశిలో ప్రవేశించాడు. సాధారణంగా సూర్యభగవానుడు ప్రతి నేలకి ఒక్కసారి రాశిని మారుస్తాడు. ఈ క్రమంలో 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మీ రాశి ఉందా?. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back