సూర్య గోచారం వల్ల వీరిపై సూర్యుడి అనుగ్రహం | Surya Gochar May 2023

0
3811
Surya Gochar May 2023
Who Will Get Effect This Surya Gochar?

Surya Gochar May 2023

1సూర్య గోచారం మే 2023

సూర్యుడు గ్రహాలకు రారాజు. మే 15న మేషం నుంచి వృషభంలో ప్రవేశిస్తాడు. సూర్యుడి సంచారం రాశుల వారికి తిరుగులేదు. మే 15 నుంచి ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి నుండి వృషభ రాశి మే 15 అనగా సోమవారం 11.32 AM న సూర్యుడు ప్రవేశిస్తాడు. సూర్యుడి మేష రాశి నుండి వృషభ రాశి లో మార్పు ముఖ్యంగా 4 రాశులు అనుకూల ప్రభావితం చేస్తుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back