2023లో రెండవ సూర్య గ్రహణం! దీనీ కారణంగా ఈ రాశుల వారు నక్కతోక తోక్కినట్లే! మరీ ఇందులో మీరున్నారా!? | Solar Eclipse 2023 Astrology

0
6585
Solar Eclipse October 2023 Astrology
Solar Eclipse October 2023 Astrology

Surya Grahanam October 2023 Effect

12023లో రెండవ సూర్య గ్రహణం ప్రభావం

2023 సంవత్సరంలో 2 సూర్య గ్రహణాలు & 2 చంద్ర గ్రహణాలు ఉన్నాయి. అందులో 1 సూర్య మరియు చంద్ర గ్రహణం ఇప్పటికే మనం చూసేసాం. మరో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు చూడాల్సి ఉన్నాయి. మన హిందూ వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన హిందూ గ్రంథాల్లో సూర్యుడిని కేవలం ఒక గ్రహంగా పరిగణించరు, ఒక భగవంతుడిగా పూజిస్తారు. కాని సూర్యగ్రహణ సమయంలో అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుందని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరంలో చివరి / 2వ సూర్యగ్రహణం ఈ నెల 14వ తేదీన సంభవించనుంది. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కప్పబడకుండా ఉంగరం ఆకారంలో కనిపించనున్నాడు. ఈ రకమైన గ్రహణాన్ని శాస్త్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back